శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది 2024 శుభాకాంక్షలు

ప్రజా గొంతుక న్యూస్
షేక్ షాకీర్/ నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా
ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను చిగురించే సంతోషాలను విరబూసే వసంతాలను అందించాలని ఆకాంక్షిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ “శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది” శుభాకాంక్షలు.
మీ షేక్ షాకిర్
ప్రజా గొంతుక న్యూస్ తెలంగాణ రిపోర్టర్ నాగార్జునసాగర్ నియోజకవర్గం నల్లగొండ జిల్లా

