106 మంది సస్పెండ్….
కోహెడ/సిద్దిపేట ఏఫ్రిల్.09 మన సాక్షి గొంతుక:-
ఎన్నికల కోడ్ ను ఉల్లంగించి, ఈ నెల 7.న రాత్రి సిద్దిపేట పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో.. బిఆర్ఎస్ రాజకీయ పార్టీ సమావేశంలో పాల్గొన్నందుకు, జిల్లాకు చెందిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
—సస్పెండ్ అయిన వారు…
— సెర్ప్ ఉద్యోగులు 38 మంది…
వారిలో ఏపీఎంలు-14, సీసీలు-18, వివోఏలు-4, సిఓ-1, సిబి ఆడిటర్స్-1.
— 68 మంది ఈజీఎస్ ఉద్యోగులు…
వారిలో ఏపీవోలు-4, ఈసీలు -7, టిఏలు-38, సిఓలు-18, ఎఫ్ఎ-1 ఉన్నారు. సస్పెండ్ అయిన మొత్తం ఉద్యోగులు 106 మంది.