కోడి కత్తులతో దాడి చేసిన నిందితులు అరెస్ట్

మన సాక్షి గొంతుక ఏప్రిల్ 09(చెన్నూర్)
చెన్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే కాలనిలో పెళ్లి విందులో కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఇద్దరు నిందతులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు చెన్నూర్ సీఐ రవీందర్ తెలిపారు.సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందతులు ఆకుల సంజీవ్ @ శ్యామ్, పందులు సమ్మయ్యలను అరెస్ట్ చేసి వారి వద్ద కోడి కత్తులు, రక్తం మరకలు గల బట్టలను స్వాదినం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.

