అమ్మవారి గుడి వద్ద ఉగాది పచ్చడి

మన సాక్షి గొంతుక ప్రతినిధి బచ్చన్నపేట మండలం.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని బండ నగారం గ్రామంలో ఉగాది పర్వదినాన శాలివాహన కులస్తుల ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ గుడి వద్దకు డప్పు చప్పులతో చేరుకొని, గుడి ముందు పట్నం వేసి ఉగాది పచ్చడి చేశారు అందరం శాలివాన కులస్తులుఅదరూ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో శాలివాన సంఘం పెద్దలు. కాంగ్రెస్ జిల్లా నాయకులు ఇజ్జగిరి రాములు, నరేష్, నిడిగొండ సత్తయ్య, ఇజ్జగిరి పరుశరాములు, భాస్కర్, శ్రీనివాస్, నరసయ్య సత్తయ్య తదితరులు పాల్గొన్నారు,

