సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముస్లిం మైనార్టీ నాయకుడు
సీతారామచంద్ర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎంపీటీసీ మొహమ్మద్ మసూద్

మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం,ఆలింపూర్ గ్రామంలో జరిగిన శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న ఆలింపూర్ ఎంపీటీసీ మొహమ్మద్ మసూద్ కులమతాలకు అతీతంగా పట్టు వస్త్రాలు సమర్పించినారు ఆయన మాట్లాడుతూ భక్త రామదాసు రామమందిరం కట్టించిన తర్వాత పట్టు వస్త్రాలు తానీషా సమర్పించేవారు అని గుర్తు చేశారు. ఈ రోజు గ్రామం లో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు

