కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

మన సాక్షి గొంతుక ప్రతినిధి/ జనగామ
జనగామ డీసీసీ అధ్యక్షులు, జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పలు విషయాలపై చర్చించారు.

