పట్టుదలతో సివిల్స్ ర్యాంక్ సాధించిన సారిక

మన సాక్షి గొంతుక న్యూస్ ప్రతినిధి రామంతపూర్ ఉప్పల్
నీ పట్టుదలకు హాండ్స్ ఆఫ్ సంకల్ప బలం ఉంటే విజయాన్ని ఆపలేరు అనడానికి నిదర్శనం కేరళకు చెందిన సారిక ఆమె పుట్టుకతోనే వైకల్యం బారిన పడ్డారు కుడి చేయి పూర్తిగా పనిచేయదు అయినప్పటికీ దీక్షతో రెండో ప్రయత్నంలో సివిల్స్ పరీక్షల్లో సారిక 922వ ర్యాంక్ సాధించింది సత్తా చాటారు తల్లిదండ్రులు తనకు మద్దతుగా నిలిచారు అని చెప్పారు ఏదైనా సాధించాలంటే సంకల్పం పట్టుదల ఉండాలని బలం విశ్వాసం ఉంటే మనం ఏదైనా సాధించగలమని చెప్పారు

