Sunday, March 1, 2026

పట్టుదలతో చదివి డాక్టర్ పట్టా అందుకుంటున్న బూరాడ ఝాన్సీ

పట్టుదలతో చదివి డాక్టర్ పట్టా అందుకుంటున్న బూరాడ ఝాన్సీ

మన సాక్షి గొంతుక న్యూస్ ప్రతినిధి రామంతపూర్ ఉప్పల్

నీ పట్టుదలకు హ్యాండ్సప్ సంకల్ప బలం ఉంటే విజయాన్ని ఎవరు ఆపలేరు అనడానికి నిదర్శనం శ్రీకాకుళం జిల్లా , కడుము గ్రామం చెందిన బూరాడ ఝాన్సీ పట్టుదలతో చదివి డాక్టర్ పట్టా అందుకోవడం జరిగింది అదేవిధంగా ఝాన్సీ గారు మాట్లాడుతూ నా తల్లిదండ్రులు నాకు మద్దతుగా నిలిచారు అని చెప్పారు ఏదైనా సాధించాలంటే సంకల్పం పట్టుదల ఉండాలని బలం విశ్వాసం ఉంటే మనం ఏదైనా సాధించగలమని చెప్పారు

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular