Wednesday, March 4, 2026

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం

జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం లో కేసిరెడ్డిపల్లి, బోన కొల్లూరు,గ్రామాల నుండి పలువురు మాజీ వార్డ్ మెంబర్లు ,నాయకులు సుమారు వందమంది డిసిసి జనగామ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని, రానున్న రోజుల్లో ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా బచ్చన్నపేట మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి , అరవింద్ రెడ్డి, మేకల రాజు, కేసిరెడ్డిపల్లి గ్రామ అధ్యక్షుడు రమేష్, బోనకొల్లు గ్రామ శాఖ అధ్యక్షుడు స్వామి పలువురు నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular