Monday, March 2, 2026

బౌరంపేట్ బిజెపి నేత జీవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు…

బౌరంపేట్ బిజెపి నేత జీవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు…

మన సాక్షి గొంతుక/మేడ్చల్ మల్కాజ్గిరి/తెలంగాణ క్రైమ్ బ్యూరో చీఫ్ పెళ్లిమెల్లి సురేష్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ గ్రామం బిజెపి నేత జీవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు తన వ్యవసాయ క్షేత్రంలో బిజెపి నాయకులు పార్టీ శ్రేణులు మధ్యలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ… నా పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు మరియు బిజెపి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న నేను కట్టుబడి ఉంటానని ప్రజలకు అనునిత్యం వారి సేవకై అహర్నిశలు కష్టపడతారని తెలిపారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular