కాంగ్రెస్ పార్టీలో చేరిన జిల్లా రాజేశ్వర్
మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి సమక్షంలో మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి ఆధ్వర్యంలో ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు ఆయనతోపాటు పంది పెళ్లి చంద్రారెడ్డి, గడ్డమీది ఆంజనేయులు, జిల్లా నర్సింగరావు పదిమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు లక్ష్యంగా తమ వంతు కృషి చేస్తామని, అన్నారు భారీ మెజార్టీ లక్ష్యంగా ప్రచారం కొనసాగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా సందర్భంగా , జంగిటి విద్యనాథ్, బాలకిషన్ గౌడ్, మాసాపేట రవీందర్ రెడ్డి , మహాత్మ చారి, తదితరులు పాల్గొన్నారు