Thursday, November 21, 2024

ప్రధాన నిందితుడు రిమాండ్

 

బచ్చన్నపేట ఎస్సై సతీష్ కుమార్.

మనసాక్షి గొంతుక ప్రతినిధి బచ్చన్నపేట మండలం.

రైతు ఆత్మహత్య కేసులో ప్రథాన  నిందితుడు సుమన్ ను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లుగా బచ్చన్నపేట ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు  వారు తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోనిపడమటి కేశవపూర్ గ్రామానికి చెందిన రైతు కొమ్మాట రఘుపతి ఆత్మహత్య చేసుకున్న కేసులో ఇన్ని రోజులు పరారి లో ఉన్న ప్రథాన నిందితుడైన రెవిన్యూ అధికారి సీనియర్ అసిస్టెంట్ కొలిపాక సుమన్ ను అరెస్టు చేసి అతని వద్ద నుండి ఒక సెల్ ఫోన్ మరియు 60,000 రూపాయలు నగదు ను సీజ్ చేసి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు అని తెలిపారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular