కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు.

మన సాక్షి గొంతుక ప్రతినిధి బచ్చన్నపేట మండలం.
బచ్చన్నపేట మండల కేంద్రంలో జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి అరుణ ల పెళ్లిరోజు సందర్భంగా మండల కేంద్రంలో కేక్ కట్ చేసి
శుభాకాంక్షలు తెలిపారు, అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత ప్రజా నాయకుడు ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ దంపతులకు దేవిని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షుడు కోడూరి మహాత్మాచారి ఎంపీటీసీ పుష్ప బాలకిషన్ గౌడ్ ఎంపీటీసీ అల్వాల రాధా ఎల్లయ్య మాజీ ఎంపీపీ వేముల బాలరాజ్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి నారం రెడ్డి ఈదులకంటి వెంకట్ రెడ్డి గుర్రం బాలరాజు, దిడ్డిగ రమేష్, పెద్ద చిట్టి మోహన్ రెడ్డి, పాతూరి రామ్మోహన్ రెడ్డి ,దేవరకొండ రమేష్, పులిగిల్ల కనకయ్య ,పంది పెళ్లి ఎల్లారెడ్డి, కొత్తపెళ్లి కిరణ్, దాచేపల్లి రాజయ్య, ఎండి ఆసం కంటెం కర్ణాకర్ పోచంపల్లి శ్రీనివాస్ బుర్ర బాలమని పెనుమెల్లి వెంకటేష్ , కూరెళ్ళ వెంకటరెడ్డి ,గంధమల్ల జంపయ్య , మహమ్మద్ యూసుఫ్ , సూత్రామే రామకృష్ణ , నీలం మల్లేశం పురాణం శ్రీనివాస్ , గుంటిపల్లి హరిరాములు, గోలి బుచ్చిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల మనిషి తీన్మార్ మల్లన్న ను గెలిపించాలి.

మనసాక్షి గొంతుక ప్రతినిధి బచ్చన్నపేట మండలం.
జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే శ్రీ కొమ్మూరిప్రతాప్ రెడ్డి బచ్చన్నపేట మండల అధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి ఆదేశానుసారం పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న గెలుపు కోసం బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట లో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్ష మహాత్మ చారి ఆద్వర్యంలో ఇంటిoటి ప్రచారం నిర్వహించారు, అనంతరం వారు మాట్లాడుతూ, ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్న తీన్మార్ మల్లన్న, ను శాసన మండల కి పంపించాలని విద్యార్థుల సమస్యల కొరకు నిరంతరం పోరాటం చేస్తారని అన్నారు,ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు పుష్ప బాలకిషన్ గౌడ్, అల్వల రాధ ఎలాయ్య, ఉపాధ్యక్షులు కవ్వం రాజు రెడ్డి, గంధమల కిష్టయ్య, లక్కరసు వెంకటేశం, దిడీగా రమేష్, గుర్రపు బాలరాజు, దాచేపల్లి రాజయ్య, దేవరకొండ రమేష్, మొహిన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

