Monday, March 2, 2026

సదాశివపేటలో భూమి చదును చేస్తుండగా బయటపడిన రాజులనాటి శివలింగం

సదాశివపేటలో భూమి చదును చేస్తుండగా బయటపడిన రాజులనాటి శివలింగం

సదాశివపేటలో సదా”శివుడు”

మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా ,బచ్చన్నపేట మండలం, సదాశివపేట గ్రామంలో ఓ రైతు తన బీడు భూమిని చదును చేస్తుండగా భూమిలో నుండి రాజుల కాలంనాటి శివలింగం బయటపడింది. వెంటనే ఆ లింగం ని తీసి కొబ్బరికాయలు కొట్టి పూజ చేశారు. అక్కడ గతంలో ఏమైనా పురాతన దేవాలయం ఉన్నదా అనే విషయం తెలియాల్సి ఉంది

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular