నేడు జనహృదయనేత మొగుళ్ల రాజిరెడ్డి జన్మదిన వేడుకలు
బచ్చన్నపేట మండలం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనగలరు
పడమటికేశపూర్ మాజీ సర్పంచ్ గిద్దల రమేష్ పిలుపు
మన సాక్షి గొంతుక /బచ్చన్నపేట మండలం
జనహృదయనేత, ప్రజల మనిషి మొగుళ్ల రాజిరెడ్డి జన్మదిన వేడుకలు చేర్యాల కేంద్రంలో పి ఎమ్ ఆర్ గార్డెన్ వద్ద ఒకటి గంటలకు కేక్ కటింగ్, శాలువలతో సత్కారం, అభినందనలు శుభాకాంక్షలు కార్యక్రమం ఉన్నందున మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయగలరని పడమటి కేశపూర్ మాజీ సర్పంచ్ గిద్దల రమేష్ పిలుపునిచ్చారు.

