Monday, March 2, 2026

పోలీస్ స్టేషన్లో ఇరువూరు ఫిర్యాదు

పోలీస్ స్టేషన్లో ఇరువూరు ఫిర్యాదు

ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్

మన సాక్షి గొంతుక న్యూస్/సుల్తానాబాద్

సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డ్ , 10వ వార్డ్ సంబంధించిన హనుమాన్ దేవాలయం భూమి ఖబ్జా, రోడ్లు వెడల్పు కార్యక్రమంలో జరిగిన అవకతవకలపై ప్రెసిమీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమం మధ్యలో చొరబడి తమ పై దాడి చేసిన సుల్తానాబాద్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గజబింకర్ జగన్ కుమారుడు గజబింకర్
శ్రీనివాస్ పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన
బి ఆర్ ఎస్ నాయకుడు
ఎండి.రఫిక్ . సుల్తానాబాద్ కు చెందిన రఫీక్, ఖదీర్, టి కె రాజేష్లు ఈ రోజు మా ఇంట్లో కి వచ్చి మా ఫ్యామిలీ ఫోటోలు, మా ఇంటి ముందు ఉన్న మా రేకుల షెడ్డు ఫోటోలు తీస్తుండగా నేను ఎందుకు తీస్తున్నారని అడగగా నాపై పై ముగ్గురు చేయి చేసుకునే క్రమంలో నేను ఆపబోతుండగా గలాటా జరిగింది. మేము స్థలం ఆక్రమించామని మూడు లక్షలు ఇవ్వాలని గత రెండు నెలల నుండి పై ముగ్గురు వ్యక్తులు నన్ను బెదిరింపులకు గురి చేశారు కానీ నేను డబ్బులు ఇవ్వను అని చెప్పడంతో స్థల కబ్జా చేస్తారని అధికారులకు ఫిర్యాదు చేశారు మళ్లీ ఈరోజు కావాలని లొల్లి సృష్టించారు దీనిపై ఈరోజు పోలీస్ స్టేషన్లో ఎస్సై గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఇట్లు దేవాలయ భూ విషయంలో రెండు పార్టీల నాయకుల పరస్పర దాడి.

మన సాక్షి గొంతుక న్యూస్/సుల్తానాబాద్

సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డ్ , 10వ వార్డ్ సంబంధించిన హనుమాన్ దేవాలయం భూమి ఖబ్జా, రోడ్లు వెడల్పు కార్యక్రమంలో జరిగిన అవకతవకలపై ప్రెసిమీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమం మధ్యలో చొరబడి తమ పై దాడి చేసిన సుల్తానాబాద్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గజబింకర్ జగన్ కుమారుడు గజబింకర్
శ్రీనివాస్ పై స్థానిక పోలీస్ స్టేషన్ లో
బి ఆర్ ఎస్ నాయకుడు
ఎండి.రఫిక్ చేయగా,సుల్తానాబాద్ కు చెందిన రఫీక్, ఖదీర్, టి కె రాజేష్ లు ఆదివారం రోజున మా ఇంటి ముందు ఉన్న మా రేకుల షెడ్డు ఫోటోలు తీస్తుండగా నేను ఎందుకు తీస్తున్నారని అడగగా నాపై పై ముగ్గురు చేయి చేసుకునే క్రమంలో నేను ఆపబోతుండగా గలాటా జరిగింది. మేము స్థలం ఆక్రమించామని మూడు లక్షలు ఇవ్వాలని గత రెండు నెలల నుండి పై ముగ్గురు వ్యక్తులు నన్ను బెదిరింపులకు గురి చేశారు,కానీ నేను డబ్బులు ఇవ్వను అని చెప్పడంతో స్థల కబ్జా చేస్తారని అధికారులకు ఫిర్యాదు చేశారు, కావాలని లొల్లి సృష్టించారు దీనిపై పోలీస్ స్టేషన్లో ఎస్సై కు
పిటిషన్ ఇవ్వడం జరిగిందని గజ బింకర్ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏది ఏమైనా సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి నిజా, నిజాలు విచారించి తెలపాలని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular