బూర మల్లేషం బచ్చన్నపేటలో ప్రచారం
రాట్నం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు ఈ నెల 18 న ఉన్నందున బచ్చన్నపేట మండల పద్మశాలీలు అందరు కలిసి రాష్ట్ర అధ్యక్షులుగా, పోటీ చేస్తున్న విద్య వంతులు , రిటైర్డ్ టీచర్ బూర మల్లేషం కి మద్దతు తెలుపుతూ మల్లేషం గుర్తు రాట్నం గుర్తుకు ఓటు వేయాలని ఎలక్షన్ ప్రచారం నిర్వహించడం జరిగినది . ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు బల్ల శ్రీనివాస్, పద్మశాలి సంఘం బచ్చన్నపేట అధ్యక్షులు మచ్చ నరేందర్, గోపాల్ నగర్ అధ్యక్షులు గుండా కేషవులు, మరియు పద్మశాలి సంఘం జిల్లా నాయకులు మంగళపల్లి కృష్ణమూర్తి , గుర్రపు బాలరాజు , బేతి కృష్ణమూర్తి , కొండ హరికృష్ణ , పెండెం నాగేష్ , వేముల వేంకటేశ్వర్లు , రాములు , ఘనపురం వెంకటేశ్వర్లు , నాగేష్ , వల్లాల శ్రీనివాస్ , బొమ్మ జనార్దన్ , పలువురు పాల్గొన్నారు .

