Thursday, November 21, 2024

ఉపాధ్యాయురాలు పై కోతుల దాడి.

ఉపాధ్యాయురాలు పై కోతుల దాడి.

మనసాక్షి గొంతుక ప్రతినిధి బచ్చన్నపేట మండలం.

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని బండనాగారం యుపిఎస్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న సుజాత, పాఠశాలలో ఆవరణలో, ఉండగా ఒక్కసారిగా కోతుల గుంపు వచ్చి దాడి చేయడంతో, సుజాత టీచర్ కింద పడడంతో చేయి విరిగింది, సదరు ఉపాధ్యాయులు హాస్పిటల్ కు తరలించారు, అనంతరం ప్రధానోపాధ్యాయులు ఇజ్జగిరి సిద్దయ్య మాట్లాడుతూ, స్కూలు ఆవరణలో కోతుల బెడద ఎక్కువైందని విద్యార్థులను టీచర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని అన్నారు, స్కూలు ఆవరణలో కూడా చెట్లు విపరీతంగా పెరగడం కూడా ఒక కారణమని తెలిపారు,

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular